Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » ఆకర్షణలు » పల్కులమేడు

పల్కులమేడు, ఇడుక్కి

1

ఇడుక్కి నుండి 12 కి మీ ల దూరం లో పల్కులమేడు ఉంది. సముద్ర మట్టానికి 3125 మీ ల ఎత్తులో ఈ శిఖరం ఉంది. సహజమైన ప్రకృతి సౌందర్యం, చుట్టూ అందమైన లోయలు ఇక్కడికి వచ్చే సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ శిఖరాన్ని సందర్శించవచ్చు. హైకింగ్ లేదా ట్రెక్కింగ్ ల కి వెళ్ళవచ్చు. ఫోటోగ్రఫీ పై తీవ్రమైన వాంఛ కలిగినవారికి, ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించేవారికి ఈ ప్రాంతం అనువైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun