Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇండోర్ » ఆకర్షణలు » పాతాల్ పాని

పాతాల్ పాని, ఇండోర్

1

ఇండోర్ నగరానికి 36 కిలో మీటర్ల దూరం లో ఉన్న అందమైన జలపాతం ఈ పాతల్పని. 300 అడుగుల ఎత్తు నుండి నీరు పడుతుంది. ఈ నీరు పడే ప్రదేశం యొక్క లోతు మాత్రం తెలియదు. అందుకే ఇక్కడ లోతు పాతాళాన్ని తాకుతుంది అని అందుకే దీనికి 'పాతాల్ పాని' అనే పేరు వచ్చిందని ఇతిహాసం. మండు వేసవి లో ఈ జలపాతం లో నీరు ఉండదు. సన్నటి ధార మాత్రమే చూడగలుగుతారు. వర్షాలు పడ్డాక పూర్వపు జలపాత రూపు ని సంతరించుకుంటుంది. జూలై సమయాన ఈ జలపాతం పూర్ణ స్థితి లో ఉంటుంది. ఈ ప్రదేశం ఒక పిక్నిక్ స్పాట్ మరియు ట్రెక్కింగ్ కి బాగా ప్రసిద్ది. వర్షాకాలం లో వచ్చే వరదల వల్ల ఈ ప్రదేశం ఆ కాలం లో అపాయకరమైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed