దందేశ్వర్ ఆలయం జగేశ్వర్ ఆలయం సముదాయం నుంచి కొద్ది దూరం లో కలదు. ప్రస్తుతం శిధిలావస్థ లో వుంది. ఈ ఆలయ శివలింగం జగేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఉన్నదేవాలయాల ఇతర శివ లింగములకు భిన్నంగా ఒక సహజ రాయితో ఉంది. ఆలయ సముదాయం అందమైన పురాతన చిత్రాలతో అలంకరించబడి ఉండి మరింత ప్రాంత సౌందర్యాన్ని పెంచుతుంది. ఆలయ గేట్వే వద్ద భారీ ఇనుప గంట ఉంది. అంతేకాకుండా, ఇక్కడ 18 వ శతాబ్దపు డాన్సింగ్ శివ విగ్రహం ఉంది.



Click it and Unblock the Notifications