Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జయంతియా కొండలు

జయంతియా కొండలు  – విస్తృత ప్రకృతి దృశ్యాలు,ఎత్తుపల్లాల కొండలు !!  

31

సహజ అందంతో కూడిన ఈ జయంతియా హిల్స్ కొండలు, లోయలపై అమర్చబడి ఉన్నాయి. ఎత్తుపల్లాల కొండలు విస్తారంగా ఉన్నా, గలగలా పారే నదులకు కొరతేమీ లేదు. జయంతియా హిల్స్ పర్యాటకం దాని సహజ అందం గురించే కాదు, దాని గొప్ప చరిత్ర, ప్రస్తుతం బంగ్లాదేశ్ తో ఉన్న సంబంధం గురించి కూడా చెప్పుకోదగ్గది. జయంతియాపుర్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది) రాజ్య రాజధానిలో నివశించిన జయంతియా రాజు తయారుచేసిన నర్తియంగ్, ఈ కొండలలో వేసవి విడిదిగా ఉన్న ఒక చిన్న గ్రామం. దీని ఫలితంగా, రాచబాట పెరిగి, సాంస్కృతిక మార్పు బలంగా ఉంది.

జయంతియా పదం పశ్చిమ జయంతియా, తూర్పు జయంతియా అనే రెండుజిల్లాలకు ఉపయోగించిన సామూహిక పదం. పశ్చిమ జయంతియా జిల్లా ప్రధాన కార్యాలయం జోవాయి లోఉంటే, తూర్పు జయంతియా జిల్లా ప్రధాన కార్యాలయం ఖిలేరియత్ లో ఉంది.

జయంతియా హిల్స్ పర్యాటకం పరిమిత ప్రాంతంలో ఏకశిలల అతిపెద్ద సేకరణ నర్తియంగ్ ని కలిగిఉంది. నర్తియంగ్ లోని దుర్గా ఆలయం కూడా ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ.

జయంతియా హిల్స్ చేరుకోవడం ఎలా

జోవాయి, షిల్లోంగ్ రాజధాని షిల్లోంగ్ నుండి షుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు పట్టణాలను చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. జయంతియా హిల్స్ కి రహదారి ప్రధాన మార్గంగా ఉంది. పర్యాటకులు జయంతియా హిల్స్ లోని వివిధ పర్యాటక ఆకర్షణలు సందర్శించడానికి జోవాయి ని ప్రధాన కేంద్రంగా చేరుకోవచ్చు.

జయంతియా హిల్స్ వాతావరణం

జయంతియా హిల్స్ లో వర్షాకాలంలో భారీ వర్షపాతం ఉంటుంది. ఇది వేసవిలో ఆహ్లాదకరమైన వేడిగా, శీతాకాలంలో ఎక్కువ చలిగా ఉంటుంది. పర్యాటకులు తక్కువ వర్షపాతం ఉండే వేసవి సమయంలో జయంతియా హిల్స్ సందర్శించడం ఉత్తమం.

జయంతియా కొండలు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జయంతియా కొండలు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జయంతియా కొండలు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జయంతియా కొండలు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా జయంతియా హిల్స్ గుండా వెళ్ళే అస్సాం, త్రిపుర లోని ప్రాంతాలను 44 జాతీయ రహదారి షిల్లోంగ్ కు కలుపుతుంది. ఇది ఈ రెండు జిల్లాలలోని అన్ని ఆకర్షణలకు లైఫ్ లైన్ గా సేవలందిస్తుంది. పర్యాటకులు జయంతియా హిల్స్ లోని అన్ని ప్రాంతాలకు షిల్లోంగ్ నుండి తేలికగా ప్రయాణించవచ్చు. స్థానిక బస్సు సర్వీసులు అలాగే బుక్డ్ టాక్సీలు తేలికగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *జయంతియా హిల్స్ లో రైల్వే స్టేషన్ లేదు రాష్ట్రంలోని మేఘాలయలో రైల్వే స్టేషన్ లేదు, అందువల్ల గువహతి సమీప రైల్వే స్టేషన్. పర్యాటకులు ఈ రైల్వే స్టేషన్ నుండి నేరుగా షిల్లోంగ్ వెళ్ళవచ్చు. షిల్లోంగ్ చేరిన తరువాత, జయంతియా హిల్స్ లోని అన్ని ప్రాంతాలకు రోజువారీ బస్సులు అలాగే టాక్సీలు అందుబాటులో ఉంటాయి. జయంతియా హిల్స్ కి సమీప రైల్వే స్టేషన్ గువహతి
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఉమ్రోయి, జయంతియా హిల్స్ కి సమీప విమానాశ్రయం. అయితే, ప్రస్తుతం ఇది పనిచేయడం లేదు, పర్యాటకులకు అందుబాటులో ఉండే వాయు మార్గం గువహతి వద్ద ఉన్న గోపీనాథ్ బోర్దోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం. పర్యాటకులు షిల్లోంగ్ కి ప్రయాణించి, తరువాత జోవాయ్ లేదా ఖ్లిఎర్హత్ కి రహదారి గుండా వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun