Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఆకర్షణలు » ఝలానా ప్రకృతి ఉద్యానవనం

ఝలానా ప్రకృతి ఉద్యానవనం, జైపూర్

1

పక్షి జాతులకు, వృక్ష జాతులకు నిలయమైన ఈ ఝలానా ప్రకృతి ఉద్యానవనాన్ని నహర్ గర్ బయోలాజికల్ ఉద్యానవనం అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యానవనం 7.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి, నహర్ గర్ కోటకు దగ్గరలో ఉంది. ఇక్కడ ఖనిజ లోహాలు, ఇసుక రాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి.

సందర్శకులు ఈ పార్కులో వివిధ జాతుల సరీసృపలతో పాటు పులులు, కోతులు వంటి జంతుజాతులను కూడా చూడవచ్చు. ఎన్నో అందమైన వలస పక్షులు, స్ధానిక పక్షులను కూడా చూడవచ్చు. ఈ ఉద్యానవనాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి పర్యాటకులు అటవీ విహారం చేయాలనీ సూచించడమైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat