Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జేయ్పోరే

జేయ్పోరే - ప్రకృతి ప్రేమికులకు స్వర్గం!

18

సాధారణంగా జేయ్పోరే ను 'విక్టరీ నగరం' అని పిలుస్తారు. దక్షిణ ఒడిషా లో రెండవ అతిపెద్ద నగరంగా ఉన్నది. ఇది కోరాపుట్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం జలపాతాలు,పచ్చిక భూములు,పచ్చని లోయలు, దట్టమైన ఆకుపచ్చని అడవుల వంటి కొన్ని సుందరమైన మరియు సహజ అందాలతో ఉంది.

ఇది ఒడిషా యొక్క అత్యుత్తమ గిరిజన స్థావరంగా ఉంది. గిరిజనులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. దీని చుట్టూ తూర్పు కనుమలు ఉన్నాయి. అరకు హిల్స్ దాని మూడు వైపులా ఆవరించుకుని ఉన్నాయి. అందువలన ఇది "U" యొక్క ఆకారాన్ని పోలి ప్రకృతి ప్రేమికులను ఒక స్వర్గం వలె ఆకర్షిస్తుంది.

జేయ్పోరే మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

జేయ్పోరే లో శక్తి,బగర మరియు డుడుమా వంటి మనోహరమైన జలపాతాలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. దెఒమలి అద్భుత పర్వతం,వర్షాకాలంలో లోయలు,విదేశీ వన్యప్రాణుల సునబెడ,ఆధ్యాత్మిక నది కొలబ్ మరియు కోరాపుట్ యొక్క అందమైన పట్టణం మొదలైనవి జేయ్పోరే లో అద్భుతమైన సహజ ప్రాంతాలుగా ఉన్నాయి.

మలిగుర బ్రాడ్ గేజ్ సొరంగం,నంద్పూర్ వద్ద బత్రిస సింహసనా,జేయ్పోరే పార్క్ మరియు ఆసక్తి కలిగించే చిన్న పట్టణం మిన్నఝోల జేయ్పోరే పర్యాటనలో చూడవలసిన ప్రాంతాలుగా ఉన్నాయి. అంతేకాక జేయ్పోరే పర్యటన రంగాన్ని పెంచటానికి జేయ్పోరే పురాతన రాజభవనాలు మరియు కోటలు ఉన్నాయి.

జేయ్పోరే చేరుకోవడం ఎలా

జేయ్పోరే నుండి 237 km దూరంలో విశాఖపట్నం వద్ద సమీప విమానాశ్రయం ఉన్నది. యాత్రికులు బస్సు బోర్డ్ లేదా ఒక రైలు మార్గం ద్వారా జేయ్పోరే ను చేరవచ్చు. ఈ మార్గంలో ప్రధానంగా అరకు హిల్స్ యొక్క విస్తృత దృశ్యంను చూస్తూ ఆనందకరమైన ప్రయాణాన్నిఆస్వాదించవచ్చు.

జేయ్పోరే సందర్శించటానికి ఉత్తమ సమయం

జేయ్పోరే పర్యాటనకు శీతాకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. 

జేయ్పోరే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జేయ్పోరే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జేయ్పోరే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జేయ్పోరే

  • రోడ్డు ప్రయాణం
    జేయ్పోరే చేరుకోవటానికి భువనేశ్వర్,బెర్హంపూర్,విశాఖపట్నం మరియు విజయనగరం నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా పర్యాటకులు సమీపంలోని స్థలాలను చూడటానికి టాక్సీలు లేదా ఆటో రిక్షాలు ఉంటాయి. సమీపంలోని స్థలాలను చూస్తూ జేయ్పోరే చేరుకోవటానికి నాలుగు చక్రాల వాహనాలను అందించడానికి అనేక ట్రావెల్ ఏజన్సీలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    జేయ్పోరే కు భారీగా రైలు సేవలను అందిస్తుంది. రైల్వే లైన్లు రాష్ట్రంలోని ఏ భాగానికి అయిన అనుసంధానం చేయబడి ఉంటాయి. విశాఖపట్నం నుండి కిరండుల్ ఎక్స్ప్రెస్ ఎక్కి జేయ్పోరే ను చేరుకోవచ్చు. ఈ ప్రయాణం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే రైల్వే ట్రాక్ లు అరకువల్లీ కొన్ని అసాధారణ ప్రదేశాల గుండా ప్రయాణిస్తున్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    జేయ్పోరే లో ఒకప్పుడు కొంతమంది VIP ప్రయాణికుల కొరకు చార్టర్డ్ విమానాలు కోసం ఉపయోగించే ఒక విమానాశ్రయం ఉంది. కానీ ప్రస్తుతం ఇది పనిచేయుట లేదు. ఇప్పుడు జేయ్పోరే సమీపంలో 507 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ విమానాశ్రయం,237 కిమీ దూరంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉన్నాయి. విమానాశ్రయం నుండి జేయ్పోరే చేరుకోవటానికి టాక్సీలు,బస్సులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu

Near by City