Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝజ్జర్ » ఆకర్షణలు » గురుకుల్ పురావస్తు మ్యూజియం

గురుకుల్ పురావస్తు మ్యూజియం, ఝజ్జర్

1

గురుకుల్ పురావస్తు మ్యూజియం, దాని ప్రస్తుత డైరెక్టర్ స్వామి ఓమనంద్ సరస్వతి 1959 లో దీనిని స్థాపించారు, ఝజ్జర్, హర్యానాలో అతిపెద్దదిగా అభివృద్ది చెందింది. ఈ మ్యూజియం స్థాపకుని ప్రయత్నాల ద్వారా ప్రదర్శనల విస్తారమైన సేకరణను గడించింది. ఇక్కడ రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ లోని బరేలి తోసహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పురాతన విగ్రహాలు, నాణేల భారీ కలగలుపు ఉంది.

ఈ మ్యూజియంలో శ్రీరాముని కాలానికి చెందిన అనేక రకాల పెద్ద, చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఉదాహరణకి, ఈ ప్రదర్శనలో, రావణుడు, సీతను అపహరించడానికి రూపం దాల్చిన పంచవటి జింక విగ్రహం ఉంది. ఇక్కడ మహాభారత కాలాన్ని వర్ణించే అనేక ప్రదర్శనలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇక్కడ అభిమన్యుడు పట్టుబడి, చనిపోయిన చక్రవ్యూహ చిత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ చదరంగం బల్ల చిత్రం కూడా ఉంది.

నమ్మలేని ఆశక్తికర వస్తువులను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ, ఉదాహరణకి, ఒంటె చర్మంతో చేసిన నీలగిరి పీపాలు, అతుకులు లేని గొలుసు, ఒక సీసాలో చొప్పించిన సూక్ష్మీకరించిన వ్యవసాయ పనిముట్లు, కలియన కొండల నుండి కనిపించిన అనువైన రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ గాజు బాక్సులలో ప్రదర్శించబడే పురాతన నాణాల పెద్ద ప్రదర్శన ఉంది. ఈ నాణాలను నేపాల్, శ్రీలంక, భూటాన్, పాకిస్తాన్, జపాన్, థాయిలాండ్, రష్యా, బుర్మ, కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అనేక ఇతర దేశాల నుండి తీసుకువచ్చారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed