కాంగ్రా జిల్లాలో ఉన్న మరొక ప్రధానమైన పర్యాటక ఆకర్షణ ఈ బాగాల్ముఖి టెంపుల్. దశావతారాలలో ఒకటైన జ్ఞానదేవత అయిన హిందువుల దేవత బాగాల్ముఖి ని పూజించడానికి ఏంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు. ధర్మశాల-కాంగ్రా-చండి గర్హ్ హైవే ల పై కోట్లా ఫోర్ట్ ప్రాంగణం లో ఈ ఆలయం నెలకొని ఉంది. బగాల్ముఖి అనగా అర్ధం "పాలించే శక్తి కలిగిన వ్యక్తి'