Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాన్పూర్ » ఆకర్షణలు » శ్రీ రాధాకృష్ణ టెంపుల్

శ్రీ రాధాకృష్ణ టెంపుల్, కాన్పూర్

3

శ్రీ రాధాకృష్ణ టెంపుల్ ను సుమారు అర్ధ శతాబ్దం కిందట సింఘానియా ఫ్యామిలీ కి చెందిన జే.కే.ట్రస్ట్ వారు నిర్మించారు. కనుక దీనిని జే.కే.టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ నిర్మాణంలో ఒక విశిష్టమైన పురాతన మరియు నవీన శిల్ప శైలి కనపడుతుంది. మండపాలకు మంచి గాలి , వెలుతురు కొరకు ఎత్తైన రూఫ్ నిర్మించారు.

ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో రాధా కృష్ణు లే కాక ఇంకా అయిదు గుడులు కూడా వుంటాయి. అవి హనుమాన్, లక్ష్మి నారాయణ, అర్ధనారీశ్వర మరియు నర్మదేశ్వర గుడులు. అందమైన ఈ విగ్రహాలు ఎత్తైన రూఫ్ కల ఒక మండపంలో వుంటాయి. శ్రీ రాధా కృష్ణ టెంపుల్ అందమైన ఒక పార్క్ మరియు సరస్సు పక్కన కలదు. రాత్రి దీపాల వెలుగులలో ఈ టెంపుల్ ధగ ధగ మెరిసి పోతూ వుంటుంది. ఈ వెలుగులు ఆ సరస్సులో పడి మరింత ఆకర్షణీయంగా వుంటాయి. టెంపుల్ కు ఎంట్రీ ఫీసు లేదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat