Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్కల » ఆకర్షణలు » చతుర్ముఖ బసది

చతుర్ముఖ బసది, కర్కల

2

కర్కల లో ప్రయాణించే ప్రయాణీకులు, కర్ణాటకలో అత్యంత ఆకర్షణీయమైన జైన్ స్మారకాలలో ఒకటిగా భావించే చతుర్ముఖ బసది ని తప్పక సందర్సించాలి. ఈ నిర్మాణం ఒక రాతి కొండపై ఉంది. 1432 లో వీర పాండ్య దేవుడు రాతి కొండపైన నిర్మించిన 108 స్తంభాలు కలిగిన ఈ ప్రదేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నల్ల రాళ్ళతో నిర్మించిన ఈ 108 స్తంభాలు చదునైన పైకప్పుకు ఆధారంగా నిలుస్తాయి.

గర్భాలయం లోకి పర్యాటకులను తీసుకు వెళ్ళే౦దుకు దీనికి నాలుగు దిశలలో నాలుగు ముఖద్వారాలు వుండడం వల్ల  ఈ ప్రాంతానికి చతుర్ముఖ బసది అని పేరు వచ్చింది. గర్భాలయంలోకి ప్రవేశించిన తరువాత, సందర్శకులు సూర్యత, మల్లి, ఆరా ల విగ్రహాలను చూడవచ్చు. నిలబడిఉన్న విగ్రహాలే కాకుండా, ఇక్కడ గర్భగృహంలో యక్షి పద్మావతి, 24 తీర్ధంకరుల చిత్రాలను కూడా చూడవచ్చు. ధ్యానం చేయాలనుకునే వారికి ఈ చతుర్ముఖ బసది అనువైన ప్రదేశం.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed