Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖాండ్వా » ఆకర్షణలు » ఘంటా ఘర్

ఘంటా ఘర్, ఖాండ్వా

1

ఘంటాఘర్ ఖాండ్వా పట్టణంలో ముఖ్యమైన మైలురాయిగా ఉంది. ఈ ఘంటాఘర్ ను ముల్తాన్ క్లాక్ టవర్ అని కూడ పిలుస్తారు. ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనలో 1884 లో నిర్మించబడింది. ఈ భవనం యొక్క ప్రధాన ప్రయోజనం 1883 మున్సిపల్ చట్టం తరువాత ఆఫీసుకు అందజేయడం జరిగింది.

దీని నిర్మాణం 12 ఫిబ్రవరి 1884 న ప్రారంభించారు. కానీ ఈ టవర్ పూర్తి కావటానికి 4 సంవత్సరాల సమయం పట్టింది. నిజానికి ఇది ముల్తాన్ క్లాక్ టవర్ ధ్వంసం చెయ్యబడ్డ అహ్మద్ ఖాన్ సదోజై యొక్క హవేలి యొక్క అవశేషాల మీద కట్టబడింది. క్లాక్ టవర్ ను ఆ సమయం (1872-1876) లో భారతదేశం యొక్క వైస్రాయ్ అయిన నార్త్ బ్రూక్ టవర్ అని పిలిచేవారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత రిప్పన్ హాల్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఘంటాఘర్ జిన్నా హాల్ గా పేరు మార్చబడింది.

ఖాండ్వాలో ఘంటాఘర్ యొక్కప్రదేశంలో నాలుగు దిశలలో నాలుగు చారిత్రాత్మక చెరువులు లేదా కుండాలు ఉన్నాయి. ఈ కుండాలను సూరజ్ కుండ్, భీమ కుండ్,రామేశ్వర్ కుండ్ మరియు పద్మ కుండ్ అని అంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat