Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖాండ్వా » ఆకర్షణలు » భవానీ మాత దేవాలయం

భవానీ మాత దేవాలయం, ఖాండ్వా

1

భవానీ మాత దేవాలయం దాదా దర్బార్ సమీపంలో ఖాండ్వా పట్టణమునకు నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో దేవత తులజా భవానీ అనే హిందూ మత దేవత అయిన పార్వతి యొక్క అవతారంగా ప్రతిష్టించారు.

తులజా భవానీ మాత దేవాలయం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు దేవి ఆశీర్వాదము కోసం వస్తూ ఉంటారు. ఈ ఆలయం భారతదేశంలో ఉన్న దేవి మాత ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా ఉన్నది. ఈ ఆలయంను సందర్శిస్తే ఆ వ్యక్తి యొక్క దురదృష్టం నుండి విముక్తి మరియు అన్ని పాపాలను క్షమిస్తుందని నమ్మకం.

ఈ పురాతన ఆలయంతో ముడిపడి అనేక కధనాలు ఉన్నాయి. ఇది లార్డ్ రామ తన దేశ బహిష్కరణ సమయంలో ఈ ఆలయంలో పూజలు చేసారని చెబుతుంటారు. నవరాత్రి సందర్భంగా ఇక్కడ తొమ్మిది రోజులు ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ ఉత్సవంలో వేలమంది భక్తులు పాల్గొని భవాని మాతను సందర్శించుకుని తరిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri