Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడచాద్రి » ఆకర్షణలు » చిత్రమూల

చిత్రమూల, కొడచాద్రి

1

కొడచాద్రి పర్వత శ్రేణిలో చిత్రమూల ఎంతో అందమైన ప్రదేశం. మతపరంగడా కూడా ఎంతో పవిత్రమైంది.

ఈ ప్రాంతంలో శ్రీ ఆది శంకరాచార్యులవారు కొద్ది రోజులు తపస్సు చేశారు. పౌరాణిక కధనాల మేరకు ఈ ప్రదేశంలోనే మాత మూకాంబిక శ్రీ శంకరాచార్యులవారికి సాక్షాత్కరించింది. ఆ ప్రదేశం నుండి ఆయనను ఇప్పుడు గల మూకాంబిక దేవాలయం వరకు తీసుకు వచ్చింది.

గుహను చేరేటందుకు సాహస పర్యాటకులు ఏటవాలు ప్రదేశమైన ఈ కొండ పడమటి భాగంనుండి కూడా రావచ్చు.  

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue