కొహిమ పట్టణం చూడాలంటే ఒక మోటార్ సైకిల్ పై ప్రయాణించి అద్భుతంగా ఆనందించేయవచ్చు. దేశ ఈశాన్య భాగం లోని ఈ ప్రాంతం లో అనేక కొండల శిఖరాలు, వాలీ లు పర్యాటకులను స్వాగతిస్తాయి. ఇక్కడ కొన్ని సంస్థలు మోటార్ సైకిల్ ను పర్యాటకులకు అద్దెకు కూడా ఇస్తాయి. దిజుకోవు వల్లి , ప్రయాణం మోటార్ సైకిల్ పై మిస్ కాకండి. ట్రెక్కింగ్ లో కూడా వెళ్ళవచ్చు. జాప్ ఫు శిఖరం, పూలేబాజ్ శిఖరం లు కూడా మోటార్ సైకిల్ ప్రయాణం లో చూడవచ్చు. ఏ ప్రాంతం చూసినా స్థానిక గైడ్ సహాయం తప్పక తీసుకోండి. అతను మీకు అద్భుత ప్రదేశాలు చూపుతాడు. అంతేకాక ఈ ప్రాంతం లో మీపై బందిపోట్ల దాడులు వంటివి మీపై జరుగకుండా అతను మీకు భద్రత గా కూడా ఉంటాడు.