అరిశెనగుండి జలపాతాలు తప్పక చూడవలసినవి. ఇవి మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో ఒక భాగంగా ఉన్నాయి. ట్రెక్కింగ్ లో ఇక్కడకు చేరాలి. పర్యాటకులు ట్రెక్కింగ్ కొరకు అటవీ శాఖ అనుమతి ముందుగా తీసుకోవాలి. పర్యాటకులు వేసవి మరియు శీతాకాలం లలో ఎపుడైనా సరే ఈ ప్రదేశం చూడవచ్చు.



Click it and Unblock the Notifications