కొల్లూరు సందర్శనలో గరుడ గుహ తప్పక చూడాలి. ఇది పరశురాముడి దేవాలయానికి, ఇస్కాన్ మందిరానికి సమీపంలో ఉంటుంది. ఇది ఒక పురాతన గుహ గరుడ దేవుడిని పూజించే భక్తుల పుణ్యక్షేత్రం. చరిత్రకారుల మేరకు గరుడుడు ఇక్కడ తపస్సు ఆచరించాడని చెపుతారు. సమీపంలోనే శ్రీ కొల్లూరు మూకాంబిక దేవాలయం ఉంటుంది.



Click it and Unblock the Notifications