Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొప్పల్ » ఆకర్షణలు
  • 01కూకనూర్

    కూకనూర్ లో మధ్య యుగం నాటి భవనాలు ఎన్నో ఉన్నాయి. ఇపుడు అవి చాలావరకు శిధిలమై కనపడతాయి. ఎన్నో పురాతన దేవాలయాలు కలవు. వాటిలో నవలింగ, కళ్ళేశ్వర, మల్లిఖార్జున, మహామాయ దేవాలయాలు ప్రసిద్ధి. నవలింగ దేవాలయం 9 వ శతాబ్దం నాటిది. దీనిలో అనేక చారిత్రక శాసనాలున్నాయి. ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 02కొప్పల్ ఫోర్ట్

    కొప్పల్ పట్టణం హీరేహళ్ళి నది ఒడ్డున ఉన్నది. కొప్పల్ జిల్లాలో మైదానాలకు షుమారు 400 మీ. ల ఎత్తున ఉన్న కొప్పల్ కోట చారిత్రక ప్రాధాన్యత, ఆకర్షణలు కలిగి ఉంది. ఈ కోటను టిప్పు సుల్తాన్ 1786  సంవత్సరంలో మరాఠా వీరులనుండి వశం చేసుకున్నాడని, దానిని ఫ్రెంచి దేశపు...

    + అధికంగా చదవండి
  • 03ఇత్తగి

    యల్బర్గ తాలూకాలో ఇత్తగి ఒక చిన్న పట్టణం, ఇది కూకనూర్ కు సమీపంలో ఉంది. మహదేవ దేవాలయానికి ఈ పట్టణం ప్రసిద్ధి. ఇది చాళుక్య శిల్పశైలితో నిర్మించబడింది. ప్రజల నమ్మకం మేరకు ఈ దేవాలయ తీర్ధం మహిమ కలది. దేవాలయంలోని కన్నడ శాసనాలు ఈ ప్రాంతం చాళుక్య రాజులచే పాలించబడినట్లు...

    + అధికంగా చదవండి
  • 04కిన్నాల్

    కిన్నాల్

    కొప్పల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలలో కిన్నాల్ ఒకటి. ప్రతి సంవత్సరం చాలామంది ప్రజలు చేతి కళల వస్తువుల కొనుగోలు నిమిత్తం కిన్నాల్ వస్తారు. కిన్నాల్ జనాభా తక్కువ. కాని ఇక్కడి ప్రజలు పర్యాటకులకు ఎంతో మర్యాదలు చేస్తారు.  హస్తకళల వస్తువులే కాక, కిన్నాల్ లక్క...

    + అధికంగా చదవండి
  • 05కనకగిరి

    కనకగిరి

    కొప్పల్ జిల్లాలోని గంగావతి తాలూకాలో కనకగిరి ఒక చక్కటి గ్రామం. దీని పురాతన పేరు సువర్ణగిరి అనేవారు. మౌర్య సామ్రాజ్య దక్షిణ భాగాలకు ఇది రాజధానిగా ఉండేది. కనకగిరి అంటే, బంగారు పర్వతం అని అర్ధం. దీనిలో అనేక పురాతన దేవాలయాలుంటాయి. వాటిలో కనక చలపతి దేవాలయం...

    + అధికంగా చదవండి
  • 06మునీరాబాద్

    కొప్పల్ పట్టణంలో మునీరాబాద్ చిన్న గ్రామం. ప్రశాంతంగా ఉండి చక్కటి పచ్చదనం కలిగి నీలాకాశంతో ఉంటుంది. తుంగభద్ర నదికి దగ్గరలో ఉంటుంది. మునీరాబాద్ స్ధానిక ఆకర్షణలు అంటే, తుంగభద్ర డ్యామ్, పంపా సరోవర్, వాలి కొండ, హులిగెమ్మ మఠం, మరియు రిష్యమూక కొండలు అని చెప్పాలి....

    + అధికంగా చదవండి
  • 07హులిగెమ్మ దేవాలయం

    మునీరాబాద్ ప్రదేశానికి పౌరాణిక ప్రాధాన్యత ఉంది. మునీరాబాద్ డ్యామ్ ను తుంగభద్ర నదిపై నిర్మించారు. రిష్యమూక కొండలు, వాలి కొండ, పంప నది కూడా ఇక్కడే ఉన్నాయి. మునీరాబాద్ లోని హులిగెమ్మ దేవాలయం తప్పక చూడదగినది. హులిగెమ్మ దేవతను ఇక్కడ ఆరాధిస్తారు. దేవాలయంలోని శిలా శాసనం...

    + అధికంగా చదవండి
  • 08పుర

    పుర

    కర్నాటకలోని శివాలయాలలో సోమేశ్వర దేవాలయం ప్రసిద్ధి. ఇది కొప్పల్ జిల్లాలో కుష్టగి తాలూకాలో  పుర అనే ఒక చిన్న గ్రామంలో కలదు. దీనినే సగద్దేపుర అని కూడా అంటారు. సోమేశ్వర దేవాలయం హొయసల కాలం నాటి శిల్పకళ చూపుతుంది.

    ఈ దేవాలయంలో ప్రధాన దైవం నందిని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed