కోట లోని అతి ముఖ్యమైన ధార్మిక ప్రాంతాలలో కంసువ దేవాలయమ ఒకటి. ముఖ్యంగా ఈ దేవాలయం నాలుగు తలల శివుని విగ్రహానికి పేరొందింది. భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేయడానికి ఈ దేవాలయానికి వస్తారు. బుద్ సింగ్ బాఫ్నా హవేలీ, భిత్రియ కుండ్, అధర్ శీలా, ట్రాఫిక్ పార్క్ మొదలైనవి దేవాలయం సమీపంలో గల ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో కొన్ని.