Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు » అరువిక్కరా

అరువిక్కరా, కోవలం

3

అరువిక్కరా, తిరువన౦తపురం జిల్లాలో ఒక ప్రముఖ గ్రామం. ఈ గ్రామం తిరువనంతపురం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది, ఇక్కడ కరమానా నది ప్రవహిస్తుంది. ఈ గ్రామం జలాశయానికి, తోటకి ప్రసిద్ది చెందింది. ప్రధానంగా స్థానికులు, పర్యాటకులు వారికి ఇష్టమైన వారితో తమ విలువైన సమయాన్ని గడపడానికి ఈ గ్రామానికి వస్తారు. దుర్గాదేవి భక్తులు ఈ గ్రామంలో ఉన్న భగవతి ఆలయానికి వస్తారు. ఆలయం ప్రవేశ ద్వారం లో ప్రవహించే చిన్న సెలయేరుతో ఈ గ్రామం అందంగా ఉంటుంది. ఈ ఆలయంలో వున్న మహిమ వల్ల, పర్యాటకులు తరచుగా అమ్మవారికి సాయంత్రం పూట జరిగే ప్రార్ధనలకోసం వుండిపోతారు. ఈ గ్రామంలో చిన్న జలాశయం కూడా ఉంది, దీనిని అరువికరా జలాశయం అని పిలుస్తారు, ఇది రాష్ట్ర రాజధానిలోని చుట్టుపక్కల చిన్న గ్రామాలకు, తిరువనంతపురానికి రోజూ నీటిని అందిస్తుంది. నగర జీవితాన్ని తప్పి౦చుకొనే ఉద్దేశ్యంతో వచ్చే పర్యాటకుల ప్రణాళిక లో ఈ గ్రామం వుండి తీరాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri