Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు » హవా తీరం

హవా తీరం, కోవలం

2

హవా తీరాన్ని ఈవ్స్ బీచ్ గా పిలుస్తారు. పూర్వం యూరోపియన్ స్త్రీలు ఇక్కడ అర్ధనగ్నంగా ఈత కొట్టి సూర్యస్నానాలు చేసేవారు, ఐతే ఇప్పుడది నిషేధించారనుకోండి. పచ్చటి కొబ్బరి చెట్ల తోపులు, స్వచ్చమైన నీటి తో ఈ తీరం చూడ చక్కగా వుంటుంది. రాత్రి పూట, చంద్రుడి చల్లని కిరణాలు ఈ నీటిలో గమ్మత్తైన నీడలను కలుగచేస్తాయి. రాత్రి పూట ఈ తీరం పూర్తిగా మరో కోణంలో కనపడుతుంది.లైట్ హౌస్ తీరంలోని హడావిడి తప్పించుకోవాలనుకునే వారికి ఈ తీరం బాగుంటుంది. ఈ బీచ్ కాస్త ప్రశాంతంగా హాయిగా వుంటుంది. ప్రపంచం నుంచి దూరంగా మీ వారికి చేరువగా గడపాలంటే ఇది సరైన ప్రదేశం.హవా బీచ్ లైట్ హౌస్ తీరానికి ఎదురుగా వుండి ఈదడం ఇష్టంలేని వాళ్ళతో నిండి వుంటుంది – ఎందుకంటే ఇక్కడి నీటిలో అలలు చాలా శక్తివంతంగా వుంటాయి. ఈ తీరం అందాన్ని ఆస్వాదిస్తూ మీరు ఆయుర్వేద మర్దనా చేయించు కోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat