Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు » హాల్సియోన్ కాజిల్

హాల్సియోన్ కాజిల్, కోవలం

1

మహారాణి సేతు లక్ష్మి బాయి పుణ్యమా అని ఈ హాల్సియన్ కాజిల్ ఏర్పడింది, దీన్ని ఆవిడ భర్త మహారాజ శ్రీ రామ వర్మ వాలియ కోయిల్ తంపురాన్ నిర్మించారు. 1932లో నిర్మించిన ఈ ప్రాసాదం వైభవానికి, విలాసానికి, అద్భుతానికి తార్కాణంగా నిలించింది. ఇది ఒకప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో వుండేది. ఈ ప్రాసాదాన్ని ప్రధానంగా రాజ కుటుంబానికి ఒక తీర విహార కేంద్రంగా నిర్మించారు.1964లో రాజ కుటుంబం కేరళ ప్రభుత్వానికి దీన్ని అమ్మివేయడంతో ఇది చేతులు మారింది. ఇప్పుడు ఈ కోట ఈ ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన విలాసవంతమైన హోటల్ గా మారిపోయింది. కోవలం ప్రాసాదం గా పిలువబడే ఈ భవంతి ఇప్పుడు కోవలం లోని అంతర్జాతీయ తీర విహార కేంద్రం ఆవరణలో వుంది. లీలా గ్రూప్ హోటల్స్ వారు దీన్ని ఇప్పుడు 5 తారల హోటల్ గా నిర్వహిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri