Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు » కోవలం జామా మసీదు

కోవలం జామా మసీదు, కోవలం

1

కోవలం లోని మూడో ప్రసిద్ధ తీరం అశోక బీచ్ లో కోవలం జామా మసీదు ఉంది. వినాయకుడి కోసం నిర్మించిన దేవాలయానికి ఎదురుగా ఈ చిన్న మసీదు ఉంది(గణపతి దేవాలయం). గుడికి దగ్గరలోనే ఉన్న ఈ మసీదు కోవలం లోని ధార్మిక భిన్నత్వానికి ప్రతీక. అశోక బీచ్ మీద నిర్మించిన ఈ మసీదు ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ప్రాంతంలో అన్నిటికన్నా ఎక్కువగా సందర్శించబడే మసీదు కూడా. దీని అద్భుత నిర్మాణాన్ని ఆస్వాదించడానికి మసీదుకు వెళ్ళేవారు ఈ బీచ్ పరిసరాల ప్రశాంతతను, దగ్గరలోని దీపస్తంభాన్ని, హవా బీచ్ లోని విశాలమైన ఇసుక తీరాలని కూడా చవిచూడవచ్చు, ఇక్కడి ప్రశాంతమైన సముద్ర తీరాలూ, అందమైన పరిసరాలూ ఈ మసీదు సందర్శనను మంచి అనుభవంగా మిగులుస్తాయి. కోవలం నగరానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ మసీదుకు రోడ్డు మార్గంలో తేలికగానే చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu