Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుక్కే సుబ్రమణ్య » ఆకర్షణలు
  • 01సుబ్రహ్మణ్య దేవాలయం

    కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటి లో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు. ముఖ్యంగా కుమార పర్వత౦ పరుచుకుని వుంటాయి.  ఈ గుడి శివుడి రెండో కుమారుడు, కార్తికేయుడు...

    + అధికంగా చదవండి
  • 02ఆది సుబ్రహ్మణ్య

    పర్యాటకులకు సమయం వుంటే సుబ్రహ్మణ్య దేవాలయానికి సమీపంలోని ఆది సుబ్రహ్మణ్య దేవాలయం కూడా చూసి రావాలని సిఫార్స్ చేయబడినది. వల్మీకం అనబడే చీమల పుట్ట ఈ గుడి అంతరాలయంలో వుంటుంది. ఈ పురాతన పుట్టలను ఆదిశేషుడు, వాసుకి రూపాలుగా పూజిస్తారు. ఈ గుడి చుట్టూ అందమైన పచ్చటి అడవులు,...

    + అధికంగా చదవండి
  • 03సుబ్రహ్మణ్య మఠం

    సుబ్రహ్మణ్య మఠం

    సుబ్రహ్మణ్య దేవాలయానికి ఆగ్నేయ కోణంలో వున్న సుబ్రహ్మణ్య మఠాన్ని కూడా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించే భక్తులు చూసి రావాలి. శ్రీమద్ మధ్వాచార్యుల వారు ఈ మఠాన్ని తన సోదరుడు, శిష్యుడు అయిన విష్ణుతీర్థాచార్యుల వారికి ఇచ్చారని చరిత్ర చెప్తోంది.

    మధ్వాచార్యుల...

    + అధికంగా చదవండి
  • 04బిలద్వార గుహ

    బిలద్వార గుహ

    సుబ్రహ్మణ్య దేవాలయం నుంచి కుమారధారా నది కి వెళ్ళే దారిలో వున్న బిలద్వార గుహ చూసి తీరవలసిన ఆకర్షణల్లో ఒకటి. పురాణ గాధల ప్రకారం గరుత్మంతుడి ఆగ్రహం నుంచి, శిక్ష నుంచి తప్పించు కోవడానికి నాగ రాజు వాసుకి ఈ గుహ లోకి దూరి దాక్కున్నాడు.

    పది మీటర్ల పొడవు, ముప్ఫై...

    + అధికంగా చదవండి
  • 05కుమార పర్వతం

    కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు పస్చిమాద్రి కనుమలలోని కుమార పర్వత కూడా చూసి రావాలని యాత్రికులకు సిఫార్స్ చేయబడినది. ఈ అందమైన శిఖరం నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది సోమవారపేట పట్టణ౦ లో వెలిగే దీపకా౦తుల్ని అందంగా చూపిస్తుంది.

    కుక్కే...

    + అధికంగా చదవండి
  • 06మత్స్య, పంచమీ తీర్థాలు

    మత్స్య, పంచమీ తీర్థాలు

    సమయం దొరికితే కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించే యాత్రికులు మత్స్య, పంచమీ తీర్థాలు కూడా చూసి తీరాలి. ఇక్కడి నీటిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ప్రతీతి.

    కుమారధారా నది ఒడ్డున మత్స్య తీర్థం, నది కి దగ్గర లో పంచమీ తీర్థం వున్నాయి. పంచమీ తీర్థం...

    + అధికంగా చదవండి
  • 07వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం

    వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం

    కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళినప్పుడు వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం కూడా చూసి రావాలి. వేదాంతం లోని ద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకుడు శ్రీమద్ మధ్వాచార్యుల వారు సుబ్రహ్మణ్య దేవాలయానికి ఆగ్నేయం లో ఈ గుడి ని నిర్మించారు. కడగాల్సి వచ్చినప్పుడు తప్ప పెట్టె లోంచి...

    + అధికంగా చదవండి
  • 08అభయ మహాగణపతి దేవాలయం

    అభయ మహాగణపతి దేవాలయం

    కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించి నప్పుడు ‘కుక్కే శ్రీ అభయ మహాగణపతి గా పిలవబడే అభయ మహాగణపతి దేవాలయాన్ని కూడా చూసి రావాలని పర్యాటకులకు సిఫార్స్ చేస్తున్నా౦. ఇక్కడి నిర్మాణ శైలి నేపాలి శైలిని పోలి వుంటుంది – 21 అడుగుల గణపతి విగ్రహం ఏక రాతి...

    + అధికంగా చదవండి
  • 09హరి హరేశ్వర్ దేవాలయం

    సుబ్రహ్మణ్య దేవాలయం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న  హరి హరేశ్వర దేవాలయం చూడాలని యాత్రికులకు సిఫార్స్ చేయబడుతోంది. శివ కేశవుల నిలయమైన ఈ దేవాలయానికి వెళ్తే ఇక్కడి నుంచి పశ్చిమాద్రి కనుమల అందం చూడవచ్చు.

     

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue