Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » తిరునక్కర మహాదేవ టెంపుల్

తిరునక్కర మహాదేవ టెంపుల్, కుమరకొం

1

కుమరకొం లో ఉన్న ప్రధాన పుణ్య క్షేత్రం తిరునక్కర మహాదేవ టెంపుల్. ఈ గుడి కొట్టాయం పట్టణానికి 2 కి మీ ల దూరం లో ఉంది. తెక్కుంకుర్ రాజా వారిచే ఈ గుడి 16 వ శతాబ్దంలో నిర్మించబడినదని నమ్మకం. అధ్బుతమైన నిర్మాణకళ తో ఈ గుడి వేల మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ గుడిలో మహా శివుడిని పుజిస్తారు. పండుగలలో భక్తులు ఎక్కువగా ఇక్కడికి తరలి వస్తారు. సంవత్సరం లో ఒక సారి  ఫాల్గుణ ఉత్సవం అనే పండుగని పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ గుడిలో జరుపుకునే ప్రధాన పండుగ ఇదే. కథాకళి మరియు వెలాకళి వంటి నృత్యప్రదర్శనలు ఇక్కడ నిర్వహిస్తారు. తద్వారా,వీక్షకులకి కనుల విందు కలుగచేస్తారు. సాంప్రదాయక కేరళ నిర్మాణ శైలి తో పాటు, ఈ గుడి గోడలపై చిత్రించబడిన చిత్రలేఖనాలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి. ఈ గుడిలో వినాయకుడి గుడితో పాటు ప్రదర్శనలను నిర్వహించే స్టేజి (కూతంబలం -   కూడా కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun