Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుషినగర్ » ఆకర్షణలు » దేవరహ ఆస్థాన్

దేవరహ ఆస్థాన్, కుషినగర్

1

కుషినగర్ ప్రధాన భారతీయ మతపరమైన వర్గాలు, హిందూ మతం, జైనమతం మరియు బౌద్ధమత అనుచరులు వంటివారికి ఒక గమ్య స్థానంగా ఉన్నది. దీనిని పవిత్ర తీర్థం (పుణ్యక్షేత్రంగా) పరిగణిస్తారు ఎందుకంటే లార్డ్ మహావీర్ మరియు లార్డ్ బుద్ధ, ఇద్దరూ ప్రబోధాలను ఇవ్వటానికి తరచుగా దీనిని సందర్శిస్తుండేవారు. ఇక్కడ లార్డ్ మహావీర్ మరియు బుద్ధ ఇద్దరూ నిర్వాణం చెందారు కావున దీనిని వారికే అంకితం చేశారు.

ఇక్కడ చారిత్రక మరియు మత సంబంధమైన స్మారక భవంతులను, దేవాలయాలు, స్థూపాల మరియు పార్కులు ఉన్నాయి. చాలా వేదికలు పురాతనకాలంనాటి అవశేషాలు. ఇవి భారతదేశం యొక్క పురాతత్వ సర్వే వారు ఎప్పటికప్పుడు జరిపిన త్రవ్వకాల్లో బయటపడినవి.

దేవరహ ఆస్థాన్ లేదా ఆలయం కుషినగర్ లోని ఫద్రౌన కంటోన్మెంట్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయంలో విష్ణు, తిర్థంకర్ మహావీర్ మరియు తీర్థంకర్ నేమినాథ్ విగ్రహాలు ఉన్నాయి. ఇది త్రిమూర్తి విగ్రహం లేదా ట్రయంవరేట్ విగ్రహంగా ప్రాచుర్యంలో ఉన్నది

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri