Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుషినగర్ » ఆకర్షణలు » పావనగర్

పావనగర్, కుషినగర్

1

పావనగర్ ను పావాపురి అని కూడా పిలుస్తారు, దీనిని లార్డ్ మహావీర యొక్క నిర్వాణ భూమిగా పరిగణిస్తున్నారు. ఇది కుషినగర్ కి తూర్పున సుమారు22 కిమీ దూరంలో NH 28 మీద ఉంది. ఈ నగరానికి బౌద్ధ మరియు జైన సన్యాసులు ఇద్దరితోనూ అనుబంధం ఉన్నది. జైన్ పవిత్ర గ్రంథాల్లో, 543 BC లో 24వ లేదా చివరి తీర్థంకర్, భగవాన్ మహావీర్ తన భౌతిక శరీరం వదిలి ఈ ప్రదేశంలో నిర్వాణం చెందాడని చెప్పబడుతున్నది.

సందర్భానికి గుర్తుగా ఇక్కడ ఒక ఆలయంనిర్మించబడింది. ఇక్కడ ఒక అద్భుతమైన మహాస్థంబ మరియు నాలుగు కళాత్మకంగా చెక్కిన విగ్రహాలు ఉన్నాయి. బౌద్ధ సాహిత్య ప్రకారం, భగవాన్ బుద్ధుడు, వైశాలి నుండి కుషినగర్ మార్గంలో తన శిష్యుడు చుండ్ కమ్మర నుండి సుకరమద్దవ (పుట్టగొడుగుల భోజనం) అంగీకరించినట్లుగా తెలుస్తున్నది.

చారిత్రిక కట్టడాలతో ఉన్నఈ నగరం జైనులు, బౌద్ధులు మరియు సాధారణ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి. కార్తిక పూర్ణిమ మరియు దీపావళి రోజున ఇక్కడికి ప్రపంచంలో ఉన్న జైన్ భక్తులు వొస్తారు. ఈ రోజుల్లో జరిగే నిర్వాణ మహోత్సవ్ రోజున, లార్డ్ మహావీర్ యొక్క నిర్వాణ్ దివస్ జరుపుకుంటారు మరియు ఊరేగింపులు జరుపుతారు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed