భీం పకోడా లాన్స్ డౌన్ లో మహాత్మా గాంధీ చౌక్ నుండి 2 కి.మీ.ల దూరంలో దూరంలో ఉన్న ఒక చారిత్రక ఆకర్షణ. హిందూ మత పురాణం, మహాభారతం లోని పౌరాణిక పాత్రలయిన పాండవులు, వారి బహిష్కరణ సమయంలో ఆహారం వండుకోవడానికి ఉపయోగించిన స్థలం ఇది. పాండవులలో ఒకడైన భీముడు, ఒక రాయి మీద మరొక రాయిని ఉంచాడని ప్రజలు భావిస్తారు. ఇవి ఎంత చక్కగా సంతులనం చేయబడ్డాయి అంటే, పైన ఉన్న రాయి ఎప్పటికీ కింద పడదు. చేతి వేళ్ళతో పై రాయిని కదిలించవచ్చు, అయితే అది ఎప్పుడూ కింద పడదు.



Click it and Unblock the Notifications