హనుమంతుడిని బేడీలతో బంధించిన క్షేత్రం గురించి తెలుసా
ప్రతి జీవిలోని దేవుడిని చూడటం హిందూ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ దేవుడని భక్తితో పూజిస్తాము తప్పిస్తే శిక్షించం. అసలు అటువంటి ఆలోచనే మనకు రాదు. పైగా మనుషులు తప్పులు చేస్తే ఆ దేవుడు...
కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?
ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు. స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. ఆయన ఎవరో కాదుతిరుమలో వెలిసిన...
మీకు ఇటువంటి ప్రాంతాలు నచ్చక పోవచ్చు. అయినా ఒక్కసారి ఇటు వైపు
మహాత్మాగాంధీ జన్మదినోత్సవం మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా జరగనుంది. భారత దేశ స్వాతంత్రం కోసం ఆయన జరపిన పోరాటమే కాకుండా ఆయన జీవన శైలి కూడా ఎంతోమందికి ఆదర్శనం. అందుకే చాలా మంది ఆయన్ను ఆదర్శంగా తీసుకొని...
శని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండి
నవగ్రహాల్లో శని అత్యంత శక్తివంతుడని పేరు. అతడు మనలను చూసే చూపల వల్ల మన జీవితంలో కష్టసుఖాలు కలుగుతాయని చెబుతారు. శని మహాత్ముడు మనలను మంచి దష్టితో చూస్తే మనకు మంచి కలుగుతుందని, చెడు దష్టితో చూస్తే...
ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?
హిమాలయాల్లో సాధువులు, మునులు ధ్యానం, తపస్సు చేసుకొంటారన్నా విషయం మనకు తెలిసిందే. అయితే హిమాలయాల్లో మనకు మరణం లేకుండా చేసే గుహ ఒకటుందన్న విషయం మీకు తెలుసా? అయితే ఆ గుహను చేరుకోవడం అంత సులభం కాదు....
ఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసా
కర్నాటకలోని మైసూరు దసరా భారత దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జరిగే దసరాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉత్సవాలు అలనాటి రాచరిక వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఒక వైపు సంప్రదాయాన్ని పాటిస్తూనే...
దైవదర్శనానికి రుతస్రావం అడ్డు
శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం. ఇప్పుడు భారత దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన దేవాలయం. దాదాపు వందల ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని ఇక పై పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ 10...
ఈ దసరా ఉత్సవాల్లో ఒక్కటైనా మీరు చూశారా?
మరికొద్ది రోజుల్లో దసరా ఉత్సవాలు మొదలుకానున్నాయి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దేశంలో ని అన్ని అమ్మవారి దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. అయితే దసరా కోసం కొన్ని చోట్ల దేవాలయాలు, నగరాలు...
ఈ శ్రీ కృష్ణుడి దేవాలయానికి వెలితే చావు ఖచ్చితం?
భారత దేశంలో ఎన్నో రహస్య ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. అందులో కొన్ని పురాణ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలూ ఉన్నాయి. వాటి రహస్యాన్ని ఎంత ప్రయత్నించినా ఛేదించడానికి వీలు కావడం లేదు. మరికొంతమంది ఈ రహస్యాన్ని...
ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.
భారత దేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు మరెక్కాడ మనికి కనిపించవు. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం కూడా అదే కోవకు వస్తుంది. సాధారణంగా మీరు దేవాలయానికి...
అక్టోబర్ లో హాయి హాయిగా కర్నాటకను ఇలా చుట్టేదాం
కర్నాటక ప్రపంచ పర్యాటక పటంలో దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కూర్గ్, నంది హిల్స్, చిక్కమగళూరు వంటి హిల్ స్టేషన్స్, పట్టదకళ్, హలేబీడు, హంపి వంటి శిల్పకళా వేదికలతో పాటు ఆధునిక ప్రపంచానికి...
మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లోనే?
హైదరాబాద్ అన్న తక్షణం మీకు కేవలం బిర్యానీ, ఛార్మినార్ మాత్రమే గుర్తుకు వస్తోందా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నట్లు లెక్క. మూసినది ఒడ్డున ఉన్న ఈ హైదరాబాద్ కు ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. కుతుబ్ షాహీ...
అపరిచిత వ్యక్తి రూపంలో మీకు కాళీమాత వివాహం చేస్తుంది.
దైవపూజ భారతీయ సంప్రదాయంలో ప్రధాన విధి. ఇందులో భాగంగా దైవ దర్శనం కోసం దేవాలయాలకు వెళ్లడం మన ఆచారం. జీవితంలో ఏదేని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా మనం దేవాలయానికి వెళ్లి పూజలు చేయడం సహజం. అలా చేయడం వల్ల...
ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.
ఈ విశాల భారత దేశంలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి. అందువల్లే భారత దేశ సంస్కతి సంప్రదాయాలు ప్రపంచ దష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఆ ఆచార వ్యవహారాలు ఉంటాయి....
బంగారంతో తయారు చేసిన అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు మీ చెంతనే....
హిందూ సంప్రదాయంలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తాం. ప్రపంచంలో జీవులు బదకడానికి కావాల్సింది ఆహారమే. ఇక ప్రతి జీవిలోనే కాకుండా ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడటం భారతీయ సంప్రదాయంలోనే...
ఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రం
దేవాలయం అన్న తక్షణం మనకు అక్కడ ఆ పరమేశ్వరుడు, లేదా విష్ణుభగవానుడు కొలువై ఉంటాడన్న విషయం మదిలో మెదులుతుంది. అయితే ఈ స`ష్టికి మూలకారణమైన ఓంకార నాదం పరబ్రహ్మ స్వరూపంగా భక్తులతో పూజలు అందుకొంటూ ఉంది....
ఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదం
శనిమహాత్ముడు నవగ్రహాల్లో ఒక ప్రముఖమైన గ్రహం. అందువల్లే హిందువుల్లో శనిమహాత్ముడికి ఎనలేని గౌరవం. భక్తి తో పూజలు చేసి తమ పై శని పీడలు ఉండకుండా చేయమని కోరుతూ ఉంటారు. మన జీవితంలో జరిగే అనేక ముఖ్య...
జూనియర్ హంపిని చూశారా?
హంపి భారతీయ శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. అటువంటి హంపి ఎక్కడ ఉంది అంటే టక్కున మనమంతా కర్నాటకలో ఉందని చెబుతాం. అయితే అదే హంపి వలే శిల్పకళకు నిలయమైన ఒక ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ప్రాంతం...