Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» లేగ్షిప్

లేగ్షిప్ – మంచి విషయాల సమాహారం!

6

పశ్చిమ సిక్కింలోని చిన్న పట్టణమైన లేగ్షిప్ గత కొన్ని సంవత్సరాలలో నిదానంగా పెరుగాంచబడింది. ఈ అందమైన పట్టణాన్ని పశ్చిమ సిక్కిం కి ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. రంజిత్ డాం – ఇది సిక్కిం ప్రజల కోసం లేగ్షిప్ లోని వారికి హైడ్రో ఎలక్ట్రిక్ కోసం నిర్మించబడిన మొట్టమొదటి డామ్. ఈ డాం నుండి నీటిని సమీకరించి ఈ పట్టణంలోని రంజిత్ వాటర్ వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్కుకు ఉపయోగిస్తారు.

లేగ్షిప్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు లేగ్షిప్ పర్యాటకులకు కొన్ని ఆశక్తికర ఆకర్షణలను కలిగిఉంది. వాటిలో కొన్ని రంజిత్ వాటర్ వరల్డ్, కిరతేశ్వర్ మహాదేవ ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ హిందూ పురాణం మహాభారతానికి చెందినా అనేక పౌరాణిక భాగాలను తెలియచేస్తుంది. అంతేకాకుండా, ఇక్కడ శివుని ఆలయమే కాకుండా, దుర్గాదేవి, శ్రీరామునికి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి, వీటివల్ల హిందువులలో లేగ్షిప్ ప్రధాన యాత్రాస్థలంగా పేరుగాంచింది. గంధకపు వేడినీటి చెలమలు, ల్హో ఖండో సంగ్ ఫో

గుహలు ఇతర ఆకర్షణలు.

వీటి ప్రత్యేకత ఏమిటి?చిన్న ప్రాంతం అయినప్పటికీ, లేగ్షిప్ లోని ఈ పట్టణం చాలా ప్రత్యేకమైన స్థలం, మీరు రద్దీగా ఉండే నగర జీవితంనుండి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడి ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు.

లేగ్షిప్ వాతావరణం లేగ్షిప్ లో ఏడాది పొడవునా మంచుతో, చల్లని వాతావరణం ఉంటుంది.

లేగ్షిప్ చేరుకోవడం ఎలా లేగ్షిప్ ని వాయు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

లేగ్షిప్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లేగ్షిప్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లేగ్షిప్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లేగ్షిప్

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in లేగ్షిప్
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *లేగ్షిప్ లో రైల్వే స్టేషన్ లేదు. లేగ్షిప్ చుట్టుపక్కల ప్రాంతాలలో సిలిగురిలో మాత్రమే రైలు కేంద్రం ఉంది. ఈ స్టేషన్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ;ఉంది. లేగ్షిప్ కి సమీప రైల్వే స్టేషన్ న్యూ జల్పైగురి లో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా లేగ్షిప్ కి సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా సమీప విమానాశ్రయం. ముంబై, చెన్నై, గౌహతి, ఢిల్లీ, కోల్కత్త వంటి దేశంలోని ప్రదేశాల నుండి రోజువారీ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాశ్రయం కొన్ని అంతర్జాతీయ ప్రాంతాలకు కూడా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Apr,Wed
Return On
30 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Apr,Wed
Check Out
30 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Apr,Wed
Return On
30 Apr,Thu