మలంపూజ లోని ఈ గార్డెన్ కు లక్షలాది పర్యాటకులు వస్తారు. ఇది ఒక విశిష్ట మైనది గాను మరియు అసాధరణమైనది గాను ఉంటుంది. దీనిలో ఇతర తోటలవలేనే పూవులు మొక్కలు వుంటాయి. కాని అవన్నీ కూడా దారం తో తయారు చేయబడి వుంటాయి.
అయితే, ఈ మొక్కలు మరియు, పూవులు మెషిన్ తయారీ కాదు. ఇవన్నీ ఎంతో కష్టంతో చేతితో అల్లబడినవి. దీనిని తయారు చేసిన పనివారాల నైపుణ్యం అంతా ఇందులో కనపడుతుంది. ఇది ఫాంటసీ పార్క్ కు సమీపంలో కలదు. దీని రచయిత ఆంటోనీ జోసెఫ్.
గ్లాస్ గదులలో అనేక రకాలపూవులు, మొక్కలు ప్రదర్శించ బడతాయి. వీటిని చూచి పర్యాటకులు ఎంతో ఆనందపడతారు.



Click it and Unblock the Notifications