మనాలి యొక్క హృదయంగా అలాగే జీవన రేఖగా పరిగణించబడే మాల్ రోడ్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ మాల్ రోడ్ లో ఉన్న సెంట్రల్ మార్కెట్ అధిక సంఖ్యలో పర్యాటకులని ఆకర్షిస్తుంది. కులూ కాప్స్, షాల్స్ మరియు ఎన్నో ఊలు ఉత్పత్తులు అమ్మే షాపులు ఎన్నో రోడ్డు పక్కన కనిపిస్తాయి. అలాగే ఎన్నో రకాల రెస్టారంట్ లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేవి అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications