హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి అయిన మోనాల్ కి ప్రసిద్దమైన మనాలి జూ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. మోనాల్ పక్షులలో మగ వాటికి పొడవైన లోహపు ఈకలు రంగురంగులవి నెత్తిపైన ఉండగా ఆడ పక్షులకు ప్లైన్ లేదా గోధుమ వర్ణపు ఈకలు ఉంటాయి. అందమైన రంగు రంగుల ఈకలు ఉండడం వల్ల మగ మోనాల్ పక్షులని చాలా కాలం వరకు వేటాడేవారు. 1982 లో వేటని నిషిద్దం చేసారు.
మొనాల్స్ తో పాటు ఎన్నో రకాల ఇతర పక్షులు, జంతువులూ కూడా ఈ జూ లో కలవు.



Click it and Unblock the Notifications