Search
  • Follow NativePlanet
Share

మంగన్ -  విభిన్న అనుభవం!

5

మంగన్ సిక్కింలో ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందుతోంది. ఇది ఉత్తర సిక్కిం జిల్లాలో ఉంది. భౌగోళికంగా మంగన్ జిల్లా దక్షిణ ప్రాంతానికి చెందినది. ఇది ఈ ప్రాంతం యొక్క జిల్లా ప్రధానకేంద్రంగా ఉన్నది .ఈ పట్టణం గాంగ్టక్ నుండి 67km దూరంలో ఉన్నది. అంతేకాక ఈ ఆప్రాంతం ఇతర ప్రదేశాలకు బాగా అనుసంధానించబడినది.

భౌగోళిక స్థితి

మంగన్ సముద్రమట్టంనకు 3136ft ఎత్తులో ఉంది. ఈ పట్టణం టిబెట్ స్వాధికార ప్రాంతంలో ఒక పెద్ద భాగంగా ఉన్నది. అంతేకాక జమ్ము & కాశ్మీర్ లో లడఖ్ ఒక భాగంతో పాటు పశ్చిమ చైనా లో క్విన్ఘై ప్రావిన్స్ కప్పి ఉంచే టిబెటన్ పీఠభూమి వరకు ఒక గేట్వే గా ఉన్నది. మంగన్ కు ఉత్తరాన లచుంగ్ చుంగ్తంగ్ మరియు లచేన్ పట్టణాలు ఉన్నాయి.  

మంగన్ యొక్క సంస్కృతి

మంగన్ లో 3 రోజుల పాటు జరిగే సంగీత ఉత్సవంనకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగ ప్రతి సంవత్సరం డిసెంబర్ 12 నుండి 14 వరకు జరుపుకుంటారు. మంగన్ పట్టణము మరింత ఆసక్తికరమైన ప్రాంతంగా ఉన్నది. ఇక్కడ ఆహార ఉత్సవం,సాంప్రదాయిక సంగీతం యొక్క ప్రదర్శన మరియు స్థానిక చేతి వస్తువులు అమ్మకానికీ ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రాంతం వారు మరియు సమీపంలోని రాష్ట్రాల నుండి సంగీత బృందాలు పండుగ సంబరంలో పాల్గొంటారు. మంగన్ లో సంగీత ఉత్సవం చల్లని వాతావరణంలో జరగటం వల్ల అక్కడ గొప్ప వాతావరణంను సృష్టిస్తుంది.

మంగన్ లో మాట్లాడే భాషలు

నేపాల్ మరియు టిబెట్ వంటి ప్రాంతాల నుండి ప్రజలు మంగన్ పర్యటనకు వెళ్లినప్పుడు వారికీ స్థానికులకు కమ్యూనికేట్ కు ఎటువంటి కష్టం ఉండదు. ఎందుకంటే మంగన్ పట్టణం యొక్క అధికారిక భాషలు నేపాలీ మరియు భూటియాతో సహా అనేక భాషలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో మాదిరిగా కాకుండా సిక్కింలో నివసిస్తున్న ప్రజలు భాషలను విస్తృత వైవిధ్యంతో మాట్లాడతారు. వారు నేపాలీ,భూటియా,లెప్చా,లింబు, న్యుఆరి,రాయ్,గురుంగ్,మంగర్,షెర్పా,తమంగ్ మరియు సున్వర్ వంటి భాషలను మాట్లాడతారు.

మంగన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మంగన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మంగన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మంగన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం వివిధ ప్రభుత్వ,ప్రైవేటు బస్సు సేవలు మంగన్ కు సిక్కిం యొక్క వివిధ ప్రాంతాల నుండి ఉన్నాయి. టాక్సీలు మరియు షేర్డ్ జీప్ లు కూడా మంగన్ చేరుకోవడానికి మరో ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మంగన్ లో ఏ రైల్వే స్టేషన్ లేదు. మంగన్ సమీపంలోని రైల్వే స్టేషన్ జాల్పైగురి లో ఉంది. న్యూ జాల్పైగురి,జాల్పైగురి మరియు జాల్పైగురి రోడ్ అనే మూడు రైల్వే స్టేషన్ లు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం మంగన్ నుండి 124 Km దూరంలో ఉన్న అగ్దొగ్రా విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఢిల్లీ,ముంబై,బెంగుళూర్,చెన్నై వంటి దేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉన్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue