మరావంతే బీచ్ సమీపంలోగల కొండల ప్రక్కన ఒట్టినానే ప్రదేశం ఉంటుంది. ఇక్కడనుండి సూర్యాస్తమయం చూస్తే చాలాబాగుంటుంది. క్షితిజ నేచర్ రిసార్ట్ మరియు సా్ధానిక బీచ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. పర్యాటకులు బైందూర్ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం కూడా చూసి ఆనందిస్తారు. ఈ ప్రదేశం చూసేందుకు వర్షాకాలం చాలా బాగుంటుంది. ఆ సమయంలో అటవీ పూలు చక్కగా వికసించి ప్రాంతం అంతా అందంగా కనపడుతుంది.



Click it and Unblock the Notifications