Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మథుర » ఆకర్షణలు » మథుర చౌరాసి

మథుర చౌరాసి, మథుర

1

మధురలో హిందూ మతం ప్రధానంగా రాక ముందు ఇక్కడ బౌద్ధ, జైన మతాల క్షేత్రాలు ఉండేవి. వీటిని మొగలు పాలకులు నాశనం చేసినప్పటికీ, ఇంకనూ కల కొద్ద వాటిని యాత్రికులు చూస్తూనే వుంటారు. మధుర చౌరాసి అనేది ఒక జైన మందిరం. ఈ పవిత్ర ప్రదేశం యమునా నది ఒడ్డున ఒక అడవి లో కలదు.

ఈ మందిరంలో రంగు రంగుల పెయింటింగ్ లు గోడలపై శాసనాలు , కళాకృతులు వుంటాయి. ఈ టెంపుల్ చాలా విశాల ప్రదేశం లో రెండు ధర్మశాలలతో కట్టారు. ఒక్కొక్క ధర్మశాల లోను అరవై గదులు కలవు. ఈ గదులను యాత్రికులకు వసతిగా ఇస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat