Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మౌంట్ అబు » ఆకర్షణలు » డాట్డ సీ వాల్డ్

డాట్డ సీ వాల్డ్, మౌంట్ అబు

1

మౌంట్ అబూ నుండి దిల్వార దేవాలయాలకు వెళ్ళే రహదారి పై డాట్ డ సీ వాల్డ్ ఉంది. ఇది భారత దేశపు అతి పెద్ద అక్వేరియం గా భావించబడుతుంది. ఇది చాలా చేపలను సముద్రపు గవ్వలను కల్గి ఉంది. డాట్ డ సీ వాల్డ్ నందు సింగపూర్, నెదర్లాండ్స్, యు ఎస్ ఏ, కెన్యా వంటి దేశాల నుండి దిగుమతి చేసిన అనేక రకాల చేపలు ప్రదర్శించబడుతున్నాయి.

ఇది మౌంట్ అబూ నందు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ గా పేరు పొందింది. డాట్ డ సీ వాల్డ్ ప్రాంగణం లో ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో 10,000 ల కంటే ఎక్కువ సంఖ్య లో విభిన్న రకాలు, ఆకారాలు, పరిమాణాలలో గవ్వలు వున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed