సిరోహి జిల్లా యొక్క ప్రధాన పరిపాలన కేంద్రం సిరోహి. ఇది సిరోహి పూర్వపు రాజ్యానికి రాజధాని. రావు సోభాజి కుమారుడైన సహస్త్రమల్ నిర్మించిన కోట చుట్టూ ఏర్పడిన పట్టణం సిరోహి. ఇది సముద్ర మట్టానికి 321 మీ. ఎత్తు లో ఉంది. సిరోహి కోట, బనస్ డ్యాం, మర్కండేశ్వర్ మహాదేవ ఆలయం, కంభేశ్వర్ మహాదేవ మందిరం, శరనేశ్వర్ మహాదేవ ఆలయం, కేసర్ విల్లా ప్యాలెస్ సిరోహిలో గల కొన్ని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు



Click it and Unblock the Notifications