Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముక్తేశ్వర్ » ఆకర్షణలు » ముక్తేశ్వర్ టెంపుల్

ముక్తేశ్వర్ టెంపుల్, ముక్తేశ్వర్

2

శివ టెంపుల్ మరియు ముక్తేస్వర్ ధం గా ప్రసిద్ది చెందినా ముక్తేస్వర్ టెంపుల్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం. సముద్ర మట్టం నుండి 7000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. దాదాపు 350 సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఈ ఆలయం హిందువుల దేవుడు అయిన మహా శివుడికి అంకితమివ్వబడినది. హిందువులకి అత్యంత పవిత్రమైన ఆలయం ఇది.

తెల్లటి పల రాతి శివ లింగం ఈ ఆలయం లో ప్రతిష్టింపబడినది. ఈ శివ లింగం చుట్టూ విష్ణు, బ్రహ్మ, గణేష్, హనుమాన్, నంది మరియు పార్వతి వంటి వివిధ హిందూ దేవుళ్ళ మరియు దేవతలా విగ్రహాలు ఉన్నాయి. ఏటవాలుగా ఉన్న కొన్ని రాతి మెట్లు ఎక్కడం ద్వారా భక్తులు ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun