హేంగింగ్ గార్డెన్ పార్కు నగరంలో అతి పురాతనమైనది. చక్కగా నిర్వహించబడే పార్క్. ఈ పార్క్ లో ప్రత్యేకత అంటే, అతి పెద్ద జైంట్ లేడీ షూ. ఫొటోగ్రాఫర్లు మంచి ఫొటో కొరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. హేంగింగ్ గార్డెన్, కెప్స్ కార్నర్ కు మరియు సుందరమైన పోర్షచ్ షో రూమ్ సమీపంలో కలదు.



Click it and Unblock the Notifications