దేశంలోని ఉత్తమ మాల్స్ ముంబైలో కలవు. అందరకు అందుబాటులో ఉండే ధరలలో ఎన్నో వస్తువులు దొరకుతాయి. లోవర్ పరేల్ లోని ఫొయనిక్స్ మిల్స్ లోని పల్లాడియం మరియు మలాడ్ వద్ద గల ఇన్ ఆర్బిట్ మరియు వశి వంటివి మీ దుస్తులు, మీరు మెచ్చే ఎలక్ట్రిక్ పరికరాలు, క్రీడా పరికరాల కొరకు తప్పక చూడాలి. ముంబై మాల్స్ లో మీకు అద్భుత డిస్కౌంట్లు మరియు ఇతర సదుపాయాలు అధికం. పల్లాడియం మాల్ కామెడీ స్టోర్ దగ్గరలో ఉంటుంది. కామెడీ స్టోర్ లో మీరు డిన్నర్, డ్రింక్స్ వంటివి సాయంకాలాలు ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications