Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముంబై » ఆకర్షణలు » మౌంట్ మేరీ ఫెయిర్

మౌంట్ మేరీ ఫెయిర్, ముంబై

2

 

 

ప్రసిద్ధి చెందిన బేసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్ లేదా మౌంట్ మేరీ చర్చి సముద్ర మట్టానికి సుమారు 80 మీటర్ల ఎత్తున వుండి అరేబియా మహా సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. సెయింట్ మేరీ ఫీస్ట్ జరిగేటపుడు సెప్టెంబర్ లో ఇక్కడ జరిగే మౌంట్ మేరీ ఫెయిర్ చూడగలిగితే పర్యాటకులకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ చర్చి ముంబై లోని ధనిక ప్రాంతాలలో ఉండటమే కాక, ఇతర పర్యాటక ఆకర్షణలైన బ్యాండ్ స్టాండ్ మరియు కార్టర్ రోడ్ వంటి వాటికి సమీపంలో కూడా కలదు. ఈ చర్చి అతి పెద్దది, దాని శిల్పకళా వైభవం నేటికి చక్కగా నిర్వహించబడుతోంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Jun,Tue
Return On
24 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Jun,Tue
Check Out
24 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Jun,Tue
Return On
24 Jun,Wed