మైసూర్ సందర్శకులు అందమైన జయలక్ష్మీ విలాస్ మేన్షన్ లోని ఫోక్ లోర్ లేదా జానపదుల మ్యూజియం తప్పక సందర్శించాలి. ఈ మ్యూజియం 1968 లో రూపొందించబడింది. జానపదులకు సంబంధించిన షుమారు 6500 వస్తువులు, ప్రదర్శనకు ఉంచబడ్డాయి. దక్షిణ భారత దేశంలోని ఆటవస్తువులు, ఇంటి సంబంధిత వస్తువులు వీటిలో ఉన్నాయి. వీటితోపాటు, డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ లకు సంబంధించిన వివిధ వస్తువులు కూడా ప్రదర్శిస్తున్నారు.



Click it and Unblock the Notifications