హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో నహాన్ లో పక్కా తలాబ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది ఒక ప్రశాంత వాతావరణం. పర్యాటకులు ఇక్కడ వివిధ రకాల చేపలను వేటాడ వచ్చు . ఇంతే కాక పక్కా తలాబ్ లో కల అందమైన ఫౌంటెన్ మరింత ఆహ్లాద పరుస్తుంది. ఇక్కడి ఉద్యాన వనాలలో సందర్శకులకు కూర్చొని ప్రకృతి దృశ్యాలు ఆనందించేందుకు అనేక వసతులు కలవు.
ఈ ప్రదేశంలో రెండు అతి పెద్ద ఉత్సావాలు జరుగుతాయి. వాటిలో ఒకటి గుగ్గా పీర్ ఫెయిర్ కాగా మరి ఒకటి బామన్ ద్వాదశి ఫెయిర్. ఇక్కడ తాజా కూరగాయలకు అతి పెద్ద మార్కెట్ కలదు. నహాన్ లోని రైల్వే రిజర్వేషన్ సెంటర్ కూడా ఇక్కడే కలదు.



Click it and Unblock the Notifications