త్రిలోక్ పూర్ ధరమ శాల నుండి 41 కి. మీ.ల దూరం లో కలదు. పర్యాటకులు ఇక్కడ కల మహా మాయ బాల సుందరి టెంపుల్ చూడవచ్చు. అక్కడ కల గుహలు చూడవచ్చు. ఇక్కడ సహజ గుహ దేవాలయాలు శివుడికి చెందినవి కలవు. టూరిస్టులు ఈ ప్రదేశాన్ని జాతరలు జరిగే మార్చ్, మరియు సెప్టెంబర్ నెలల లో సందర్సిన్చవచ్చు.



Click it and Unblock the Notifications