Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నమక్కల్

నమక్కల్ - దేముళ్ళ మరియు రాజుల భూమి

16

ఇండియా లోని దక్షిణ భాగం లో తమిళ్ నాడు లో కల నమక్కల్ ఒక నగరం మరియు పాలనా ప్రాంత జిల్లా. ఒక మంచి పర్యాటక ప్రదేశం. నమక్కల్ అనేక మందికి వివిధ రంగాలలో ఆసక్తి కలిగే ఆకర్షణలు అందిస్తుంది. ఈ సిటీ లో కల మౌలికవసతులు మరియు పర్యావరణం చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఈ నగరం ప్రఖ్యాతి చెందిన చారిత్రక నగరం, ఒక విద్యావంతుల నగరం, ఒక కోడి ఉత్పత్తుల నగరం మరియు రవాణా సిటీ. అధికారికంగా ఈ ప్రదేశం 1997 లో సేలం జిల్లా నుండి వేరుపడి ఒక జిల్లా అయింది. నమక్కల్ చరిత్ర 7 వ శతాబ్దం నాటిది.

నమక్కల్ లోను మరియు చుట్టుముట్ల కల ఆకర్షనలు.

నమక్కల్ లో పర్యాటకులకు అనేక ప్రదేశాలు ఇకలవు. వాటిలో ఆంజనేయ టెంపుల్, నరసింహ టెంపుల్, కూలిప్పత్తి మురుగన్ టెంపుల్, తాత గిరి మురుగన్ టెంపుల్, తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్ మరియు ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్ వంటివి ప్రధానమైనవి.

నమక్కల్ దుర్గం కోట మరొక ప్రధాన ఆకర్షణ. రాక్ ఫోర్ట్ మరియు నైనా - మలై లు కూడా టూరిస్ట్ కేంద్రాలే.

చరిత్ర లోకి ఒకసారి తొంగి చూస్తె....

ఈ సిటీ కి దాని పేరు నామ గిరి నుండి వచ్చింది. నామగిరి అంటే నగర మధ్యన కల ఒక ఏక శిల. నమక్కల్ తమిళ్ నాడు లోని కొంగు నాడులో ఒక భాగంగా వుండేది. ఈ పట్టణం అడియమాన్ తెగ కు చెందిన గుణశీలచే పాలించబడింది. ఇక్కడ అనేక చారిత్రక ఆవ సేషాలు కలవు. రంగనాథ స్వామి టెంపుల్ మరియు నరసింహ స్వామి టెంపుల్ లను గుణశీల రాజు నిర్మించాడు.

ఆయనకు పల్లవ వంసీకులతో గల వివాహ సంబంధాలు శిల్పశైలి ని ప్రభావించాయి. తర్వాత ఈ రాజ్యం చోళుల ఆధీనంలోకి మరియు తర్వాత 14వ శతాబ్దం వరకూ హోయసలుల పాలనలోకి వచ్చింది. వీరి తర్వాత విజయనగర్ రాజులు, మదురై నాయాకులు, బీజాపూర్ సుల్తాన్ లు ,

గోల్కొండ మైసూరు రాజులు, మరాఠాలు, హైదర్ అలీ మరియు చివరకు బ్రిటిష్ వారు ఈ నగరాన్ని పాలించారు. ప్రాంత సంస్కృతి పై ప్రతి పాలకుడు తనదైన ముద్ర వేసాడు.

నమక్కల్ వాతావరణం

దక్షిణ ఇండియా లోని ఇతర భాగాల వలెనె నమక్కల్ లో కూడా వాతావరణం వేడిగా వుంటుంది. కనుక ఈ ప్రాంత సందర్శనకు వర్షాకాలం తర్వాత, లేదా వింటర్ లో బాగుంటుంది. ఉష్ణోగ్రతలు అనుకూలంగా వుండే అక్టోబర్ నుండి మార్చ్ నెలలు అనుకూలం.

నమక్కల్ ఎలా చేరాలి ?

నమక్కల్ ప్రధాన నగరాలకు సమీపంలో కలదు. కనుక నమక్కల్ కు ప్రయాణించటం కష్టం కాదు. దీనికి మంచి రోడ్డు మార్గం కలదు. ప్రతి ఒక్క పర్యాటకుడు నమక్కల్ దర్శించి తీరాలి.

నమక్కల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నమక్కల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నమక్కల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నమక్కల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం నమక్కల్ కు రోడ్డు ప్రయాణం తేలిక. తమిళ్ నాడు లోని చిన్న, పెద్ద టవున్ ల నుండి నమక్కల్ కు బస్సు లు కలవు. కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండి కూడా బస్సు లు నేరుగా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం ఇప్పటి వరకూ నమక్కల్ కు ట్రైన్ లేదు. అయితే నమక్కల్ సమీపంలో ప్రస్తుతం ఒక బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణంలో కలదు. ప్రస్తుతం సేలం మరియు కరూర్ లు సమీప రైలు స్టేషన్ లు. ఇక్కడ నుండి దేశం లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. సేలం కరూర్ ల నుండి నమక్కల్ కు టాక్సీలు బస్సులు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం నమక్కల్ కు తిరుచిరాపల్లి ఎయిర్ పోర్ట్ సమీపం. తిరుచిరాపల్లి ఎయిర్ పోర్ట్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది నమక్కల్ కు 74 కి.మీ.ల దూరంలో కలదు. ఇది కౌలా లంపూర్, సింగపూర్, కొలంబో, మిడిల్ ఈస్ట్ లకు అంతర్జాతీయ విమానాలు నడుపుతుంది. సమీపంలోని చెన్నైకు స్థానిక విమానాలు నడుస్తాయి. తిరుచిరాపల్లి నుండి నమక్కల్ కు బస్సులు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu