Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పరదీప్ » ఆకర్షణలు » జగన్నాధ ఆలయం .

జగన్నాధ ఆలయం ., పరదీప్

1

పరదీప్ లోని జగన్నాధ ఆలయం, వైవిధ్యంలో ఐక్యతను ప్రదర్శించే లౌకిక భారతదేశానికి ప్రామాణిక ఉదాహరణ. ప్రవేశ ద్వారం వద్ద ఆకర్షణనిచ్చే ఎత్తైన స్థంభం వద్ద కాంక్రీట్ ఆర్చ్ తో అరుణ స్తంభంగా పిలువబడే 60 అడుగుల ఎత్తైన స్థంభం ఉంది. ఇక్కడ, హిందూ, ఇస్లాం, క్రిస్టియన్, సిక్కుల మత చిహ్నాలు చెక్కబడ్డాయి, ఈ స్థానంలో ఏరకమైన మత భేదాలు చూడలేదని చెప్తారు.

మిగిలిన ప్రాంతాల్లోలాకాకుండా, ఇక్కడ హిందువులు కానివారు కూడా వార్షిక రధయాత్ర లేదా రాదోత్సవల సమయంలో బొమ్మలు గీస్తారు. ఇతర దేశాలనుండి పోర్ట్ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఎటువంటి నిషేధం లేకుండా అందరూ వెళ్ళే ఆలయం రాష్ట్రం మొత్తం మీద ఒక్క జగన్నాధ ఆలయం మాత్రమే అని నిర్ధారించారు. మీరు ఈ ఆలయాన్ని సందర్శించినపుడు, ఆలయ వంటశాలలో తయారుచేసే ‘అభాడ’ లేదా ప్రసాదాన్ని రుచిచూడడం గుర్తుంచుకోండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jul,Sat
Check Out
12 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun