Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పరదీప్ » ఆకర్షణలు » లైట్హౌస్

లైట్హౌస్, పరదీప్

1

లైట్ హౌస్ అద్భుతమైన 40 మీటర్ల RCC వృత్తాకారపు టవర్, దీనిని సాయంత్రంపూట సందర్శించవచ్చు. ప్రధాన నౌకశ్రయాలలో ఒకటైన ఈ లైట్ హౌస్ ని పరదీప్ లో 1960 లో ఏర్పాటుచేసారు, లైట్ హౌస్ అవసరం తలెత్తాక, లైట్ హౌస్ పరదీప్ లో 1987 లో స్థాపించబడింది. స్థాపించిన ఒక సంవత్సరం తరువాత, ఎం/ఎస్ ఆసియా నావిగేషన్ ఎయిడ్స్, న్యూ ఢిల్లీ వారు ఈ లైట్ హౌస్ కి మూడు పానెల్ PRB-21 పరికరాలను సరఫరా చేసారు.

1992 లో, ఎం/ఎస్ మెరైన్ & కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ (మేస్) ద్వారా రేడియో బెకన్ కోసం సాంకేతికంగా అధునాతన పరికరాల సరఫరా ప్రారంభించింది. నిజానికి, ఇది విధాన నిర్వహణా సమస్యల కారణంగా, లైట్ హౌస్ లేని ప్రదేశం వద్ద సమీప రేడియో బేకన్ కోసం పునరుద్ధరించబడింది. ఈరోజు, పరదీప్ లైట్ హౌస్, ఫాల్స్ పాయింట్ లైట్ హౌస్ కి విధాన నిర్వహణ సహాయం చేస్తుంది. మీరు ఎప్పుడూ ఈ లైట్ హౌస్ ని సందర్శించకపోతే, ఈ ప్రదేశం నుండి రాయివిసిరే దూరంలో ఉండే పరదీప్ పోర్ట్, పరదీప్ సి బీచ్ ని సందర్శించడం మర్చిపోకండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu