Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పునలూర్

పునలూర్ - జంట రాష్ట్రాల గాధ...!

10

పునలూర్ తమిళ నాడు మరియు కేరళ రాష్ట్రాల సరిహద్దులలో కల ఒక చిన్న సుందరమైన పట్టణం. పునలూర్ పేపర్ మిల్లు స్ధాపనతో ఈ పట్టణం కేరళలోని పారిశ్రామిక విప్లవానికి ఒక నాందిగా చెపుతారు. కల్లాడ నది పునలూర్ పట్టణం గుండా ప్రవహిస్తుంది. పునల్ అంటే తమిళం మరియు మళయాళం భాషలలో నీరు అని అర్ధం ఊరు అంటే స్ధలం అని అర్ధం. కనుక దీనిని టవున్ ఆఫ్ వాటర్ లేదా నీటి ఊరు అని పిలుస్తారు. పాతానపురం తాలూకా అనే పేరుతో పడమటి కనుమల పాలనా ప్రధాన కార్యాలయం ఈ ప్రదేశంలో కలదు. ఈ పట్టణాన్ని పడమటి కనుమల ఒడి అని కూడా అంటారు. దక్షిణాదిన ఇది అయిదవ పెద్ద పట్టణం. పునలూర్ దేనికి ప్రసిద్ధి?

పునలూర్ దాని పైన్ ఆపిల్స్, ప్లైవుడ్, పెప్పర్, మరియు కలపలకు ప్రసిద్ధి. అంతేకాదు, సుమారు 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారిచే నిర్మించబడిన ఇక్కడి వేలాడే వంతెన జాతీయ కట్టడంగా గుర్తింపు పొందింది. ఇపుడు ఈ బ్రిడ్జి ఉపయోగంలో లేనప్పటికి, దాని సంరక్షణ కొరకై ఇటీవలే పునరుద్ధరించబడింది. పునలూర్ లో ఆగస్త్య మలై అనే జీవ సంరక్షణాలయం కూడా కలదు.

పునలూర్ లో సైట్ సీయింగ్

కల్లాడ నది అనేక సుందర ప్రదేశాలు కలిగి ఉంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్ళే యాత్రికులందరూ ఈ పట్టణం చూసి ఆనందించి వెళతారు. పండుగ రోజులలో మరింత అందంగా ఉంటుంది. తేన్మల ఎకో టూరిజం ప్రాజెక్టు లో భాగమైన శంధురాని అడవి ఈ పట్టణానికి మరో ప్రధాన ఆకర్షణ. మీరు ఇక్కడ హైకింగ్, మౌంటెన్ బైకింగ్ వంటివి చేయవచ్చు. సాహస ప్రియులకు ఇది చక్కటి ప్రదేశం. అందమైన పలరువి జలపాతాలు, మరియు పురాతన కుర్తాళం జలపాతాలు మరి కొన్ని ఆకర్షణలు. పురాతన దేవాలయాలైన పట్టాజీ దేబి దేవాలయం మరొక ఆకర్షణీయ ప్రదేశం.

పునలూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పునలూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పునలూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పునలూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం పునలూర్ రాష్ట్ర రహదారి 8 నెం. కు కలుపబడి ఉంది. దీనిని పునలూర్ - మువపుట్టజ రహదారి అని అంటారు. కేరళలో ఇది పొడవైన రహదారి. పునలూర్ ను కొల్లం తిరుమంగళం రోడ్డు రహదారి 208 ద్వారా కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పునలూర్ కు స్వంత రైలు స్టేషన్ కొల్లం - మదురై రైలు మార్గంలో కలదు. పునలూర్ రైలు స్టేషన్ ప్రస్తుతానికి కొల్లంకు కలుపబడింది. ఇపుడు ఈ రూట్ లో నాలుగు సర్వీసులు కలవు. త్వరలో మరి కొన్ని సర్వీసులు రాగలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పునలూర్ కు సమీప విమానాశ్రయం సుమారు 75 కి.మీ.ల దూరంలో తిరువనంతపురంలో కలదు. విమానాశ్రయం నుండి పునలూర్ చేరేందుకు బస్సులు, టాక్సీలు లబ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu