ముల్షి ఆనకట్ట వుండడం వల్ల ఏర్పడ్డ ముల్షి చెరువు పూణే పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. కుటుంబం తో కలిసి విహార యాత్రకు వెళ్ళడానికి ఇది మంచి ప్రదేశం. పరిసరాల్లో వుండే పచ్చదనం మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది – దారికి ఇరువైపులా వుండే పచ్చని చెట్లు మీ ఇంద్రియాలకు విశ్రాంతి నిచ్చి హాయిని గొల్పుతాయి.జల క్రీడలు, పక్షుల సందర్శన సాహసాన్ని కోరే యాత్రికులకు ఆసక్తి గొలిపే కార్యక్రమాలు.కొద్ది దూరం లోని కోరాయిగడ్, ధన్ గడ్ కోటలను ఇక్కడి నుంచి చూడవచ్చు.



Click it and Unblock the Notifications