తులసి బాగ్ బాగా రద్దీ గా వుండే వ్యాపార కేంద్రం, ఇక్కడ దొరకనిదంటూ వుండదు. సౌందర్య సాధనాల నుంచి నగల దాక, గృహోపకరణాల తో సహా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ప్రత్యెక కేంద్రాల్లో ఆహార పదార్ధాలు, కూరగాయలు, పళ్ళు కూడా దొరుకుతాయి.ఆడవాళ్ళ మార్కెట్ గా పేరుపడ్డ ఈ వ్యాపార కేంద్రం లో నిజంగానే ఆడవాళ్ళు నీరసం వచ్చే దాక షాపింగ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications